HOME » VIDEOS » Telangana

Video: హైదరాబాద్‌లో ఇక మహిళా పోలీసుల పెట్రోలింగ్

తెలంగాణ10:48 AM January 02, 2019

ఇంతకాలం పోలీస్‌ పెట్రోలింగ్‌ మగ పోలీసులే నిర్వహించటం చూస్తున్నాం. ఇక ఆడవారి వంతు. ఇప్పట్నుంచి పెట్రోలింగ్ కోసం మహిళా పోలీసులను కూడా రంగంలోకి దించేసింది తెలంగాణ పోలీస్‌ శాఖ. మహిళలపై వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌, అత్యాచార యత్నం వంటి ఘటనల్ని నివారించేందుకు ఈ మహిళా పోలీస్‌ పెట్రోలింగ్‌ను వినియోగించనున్నారు.

webtech_news18

Top Stories