హోమ్ » వీడియోలు » తెలంగాణ

రోకలి బండతో మహిళ... సర్కార్ ఆఫీసు ముందు హల్‌చల్

తెలంగాణ17:02 PM November 07, 2019

తన భూ వివాదాన్ని కొన్నేళ్ల నుంచి పరిష్కరించకపోవడంపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా రోకలి బండ చేత బట్టుకుని రెవెన్యూ కార్యాలయం ముందు హల్‌చల్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18