హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఆ డేటాతో ఏం చేస్తారనే కోణంలో దర్యాప్తు... సిట్ ఇంచార్జి స్టీఫెన్ రవీంద్ర

తెలంగాణ12:41 PM March 08, 2019

చోరీ చేసినట్టుగా ప్రచారంలో ఉన్న డేటాతో ఏం చేసి ఉంటారన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇంచార్జి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ దొరికితే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగుతుందని, వీలైనంత త్వరగా నిజానిజాలను కోర్టుముందు, ప్రజల ముందుకు తెస్తామని స్పష్టం చేశారు.

webtech_news18