హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: త్వరలో కొత్త రెవెన్యూ చట్టం: సీఎం కేసీఆర్

తెలంగాణ15:49 PM August 15, 2019

పాత చట్టాలను సమూలంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కొత్త పంచాయతీ‌రాజ్‌, మున్సిపల్ చట్టాలను తెచ్చామన్న కేసీఆర్ త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్నితీసుకురాబోతున్నట్లు వెల్లడిచారు. రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొత్త చట్టం రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. త్వరలో గ్రామాలు, పట్టణాల్లో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు సీఎం.

webtech_news18