హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: భర్త ఇంటిముందు భార్య ఆందోళన

తెలంగాణ02:47 PM IST Jan 09, 2019

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన రామాచారి ఊట్పల్లి గ్రామానికి చెందిన తేజశ్రీని ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఒక అబ్బాయి కూడా పుట్టాడు. అయితే భార్యాభర్తల మనస్పర్థల తో వేరువేరుగా ఉంటున్నారు. మూడేళ్ల నుంచి తనను ఇంటికి తీసుకు వెళ్లడం లేదు వరకట్నం కోసం వేధిస్తున్నారని భార్య తేజశ్రీ భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.

webtech_news18