రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించబోతోంది. సాధారణం కంటే 14 రెట్లు పెద్దగా ఉండే చందమామ (పింక్ మూన్) ఏప్రిల్ 8న ఉదయం 8.05 గంటల నుంచి కనిపించనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖపైకి వచ్చిన నేపథ్యంలో సూర్యుడు కాంతి చంద్రుడుపై పడి పూర్ణ చంద్రుడు కాంతి మనకు గులాబీ రంగులో కనబడుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలుకూరి శ్రీనివాస మూర్తి తెలిపారు. భూమికి దగ్గరగా సూర్యుడు రావడం వలన చాలా ప్రజయోనాలే ఉన్నాయంటున్నారు పండితులు. ముఖ్యంగా మానసిక స్థితి సరిగ్గ లేనివారికి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మార్పు చాలా మంచి చేస్తుందని చెప్పారు. చంద్రుడు భూమి,సూర్యుడు ఒకే రఖపైకి రావడం వలన మంచి శుభపరిణామాలే జరుగుతాయని ఎటువంటి అపోహాలు దీనిపైన పెట్టుకొవాల్సిన అవసరం లేదంటున్నారు.