HOME » VIDEOS » Telangana

Video : యుద్ధం చెయ్యడమే సైనికుడి లక్షణం : రిటైర్డ్ కెప్టెన్ అనంత కృష్ణ

తెలంగాణ20:55 PM February 27, 2019

యుద్ధం చెయ్యడమే సైనికుడి లక్షణం అన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ కెప్టెన్ అనంత కృష్ణ. రైఫిలే భార్యగా, భారతే అమ్మగా భావిస్తామన్న ఆయన... యుద్ధం వస్తే అందరం రెడీగా ఉంటామన్నారు. ఇల్లు, పిల్లల ఆలోచనే ఉండదన్నారు అనంత కృష్ణ

Krishna Kumar N

Top Stories