హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా నగరంలో వాతావరణం ఆహ్లాదంగా మారింది. ఎండలతో మండిపోతున్న నగరవాసులకు వాన కాస్త ఊరటనిచ్చింది.