HOME » VIDEOS » Telangana

Video: అమేథి, వారణాసిలో నామినేషన్లు వేద్దాం..పసుపు, ఎర్రజొన్న రైతులకు కవిత పిలుపు

తెలంగాణ17:43 PM March 20, 2019

నిజామాబాద్‌లో వెయ్యి నామినేషన్లు వేసినంత మాత్రాన పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కారం కావన్నారు ఎంపీ కవిత. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ నియోజకవర్గాలైన అమేథీ, వారణాసిలో రైతులు నామినేషన్లు వేస్తే..అప్పుడు పరిష్కారం లభిస్తుందని స్పష్టంచేశారు. పలు పార్టీల ఎంపీలతో కలిసి ఎన్నోసార్లు మోదీకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు తన ప్రయత్నాలు ఆగవన్నారు కవిత.

webtech_news18

Top Stories