హోమ్ » వీడియోలు » తెలంగాణ

ఇంటర్ బోర్డు వివాదంలో గ్లోబరీనా.. అసలు ఈ సంస్థకు టెండర్ ఎలా దక్కింది?

తెలంగాణ19:05 PM April 23, 2019

తెలంగాణలో ఇంటర్ బోర్డు ఫలితాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఇంటర్ బోర్డుకి సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. పలు ఆరోపణలు కూడా గుప్పించారు. ఈ క్రమంలో గ్లోబరీనా సంస్థతో న్యూస్‌18 ప్రత్యేకంగా మాట్లాడింది.

webtech_news18