HOME » VIDEOS » Telangana

TRS-Congress: టీఆర్ఎస్ పార్టీ కి షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి పలు కీలక నేతలు జంప్..

తెలంగాణ05:47 AM November 29, 2021

TRS-Congress: నర్సాపూర్ నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతోంది. మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన 50 మంది trs పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

webtech_news18

Top Stories