HOME » VIDEOS » Telangana » VOTERS CAST THEIR VOTES IN FIRST PHASE OF TELANGANA GRAM PANCHAYAT ELECTIONS NK

Video : కరీంనగర్ జిల్లాలో పోలింగ్‌కి పోటెత్తిన ప్రజలు

తెలంగాణ14:02 PM January 21, 2019

Telangana Gram Panchayat Elections : తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ స్పందన వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో పోలీసులు బిజీ అయ్యారు. అవాంఛనీయ ఘటనలేవీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. మగవాళ్లతోపాటూ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటుండటం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందంటున్నారు అధికారులు.

Krishna Kumar N

Top Stories