హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి షాకిచ్చిన ఓటరు

తెలంగాణ22:13 PM January 16, 2020

జగిత్యాలలో ఎన్నికల ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చారు. తమ కాలనీలో డ్రైనేజీ సరిగ్గా లేదని... వాటిని ఓ సారి చూడాలని కోరారు. దీంతో జీవన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

webtech_news18