HOME » VIDEOS » Telangana

Video: లాక్‌డౌన్‌ను పాటించరా? మసీదులో గుంపులుగా చిన్నారులు..

తెలంగాణ18:34 PM April 02, 2020

సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరమడమే లాక్‌డౌన్ ఉద్దేశ్యం. కానీ లాక్‌డౌన్‌ను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఉండి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల నుంచి అలాగే వైరస్ విస్తరించింది. ఐనప్పటికీ ఇంకా చాలా మంది గుణపాఠం నేర్చుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లో ఓ మసీదులో గుంపులు గుంపులుగా చిన్నారులు కనిపించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18

Top Stories