హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మద్యం సీసాలు పగులగొట్టిన మహిళలు

తెలంగాణ15:36 PM January 11, 2020

నల్గొండ జిల్లా దేవరకొండ పక్కన ఉన్న తాటికల్ గ్రామంలో మహిళలు మద్యపాన నిషేధంపై నడుం బిగించారు. వీరికి గ్రామ సర్పంచ్ మద్దతు ఇచ్చారు. దీంతో మహిళలంతా మద్యం సేవించడం మంచిది కాదని బీరు బాటిల్స్ ‌ను కేసుల కొద్ది పగులగొట్టారు. ప్రతి గ్రామ సర్పంచ్ కూడా మద్యపాన నిషేధంపై ఈ విధమైన చర్యలు తీసుకోవాలన్నారు.

webtech_news18