హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : మటన్ వ్యాపారికి కష్టాలు.. అధికారులు వేధింపులు..

తెలంగాణ18:26 PM September 22, 2019

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ తనను వేధిస్తోందని మటన్ వ్యాపారి కటిక గంగోజి ఆరోపిస్తున్నారు. తన వద్ద మటన్ కొనుగోలు చేయవద్దని గ్రామస్తులను బెదిరిస్తున్నట్టు చెప్పారు. దాంతో తన వద్ద ఎవరూ మాంసం కొనుగోలు చేయట్లేదని చెప్పారు.పొట్టేలు మాంసం కోయట్లేదని మొదట తన వ్యాపారాన్ని అడ్డుకున్నారని.. ఆ తర్వాత వారు చెప్పినట్టు పొట్టేలునే కోసి అమ్ముతున్నా.. వ్యాపారం జరగనివ్వడం లేదని వాపోతున్నాడు. ఇప్పటికైనా తనను ఇబ్బందిపెట్టకుండా తన వ్యాపారం తాను చేసుకునేలా సహకరించాలని కోరాడు.

webtech_news18