HOME » VIDEOS » Telangana

Video: భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే వినాయక చవితి!

తెలంగాణ13:09 PM September 14, 2018

భారతదేశంలో అనేక పండుగలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుంటాయి. అందులో వినాయక చవితి ఒకటి. హైదరాబాద్‌లో అయితే వినాయక చవితి వేడుకల్లో ఇతర మతస్తులు కూడా ఉత్సాహంగా పాల్గొనడం మామూలే. ఇలాంటివన్నీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఉదాహరణలే. అలాంటి ఉదాహరణతో రూపొందించిన ఓ వీడియోను హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియోను చూడండి.

webtech_news18

Top Stories