హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: టీఆర్ఎస్‌లోకి కొనసాగుతున్న చేరికలు

తెలంగాణ06:21 PM IST Sep 11, 2018

తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలవడంతో లీడర్లు కండువాలు మార్చుకోవడంలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు సొంత పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. మరికొందరు పార్టీ వీడేందుకు అనుచరులతో చర్చల్లో మునిగితేలుతున్నారు. అటు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆ వీడియో చూడండి.

webtech_news18