HOME » VIDEOS » Telangana » VERY HIGH SECURITY FOR TELANGANA GRAM PANCHAYAT ELECTIONS FIRST PHASE NK

Video : పంచాయతీ ఎన్నికలకు ఇంత భారీ భద్రత ఎందుకంటే...

తెలంగాణ11:28 AM January 21, 2019

Telangana Gram Panchayat Elections : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఎలాగైతే అత్యంత భద్రత మధ్య జరిగాయో, పంచాయతీ ఎన్నికలు కూడా అంతే స్థాయిలో పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగినట్లుగానే ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాంతో పోలీసులు, కేంద్ర బలగాలు... గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం అయిపోవడంతో... ఆయా స్థానాల దగ్గర పోలీసులకు పెద్దగా సెక్యూరిటీ విధులు ఉండట్లేదు. అయినప్పటికీ... ముందుగానే చేసిన ఏర్పాట్ల వల్ల తెలంగాణ అంతటా పోలీసులు కనిపిస్తున్నారు.

Krishna Kumar N

Top Stories