ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్(50) మృతి తెలుగు సినీ వర్గాలను విషాదంలో ముంచింది. తెలంగాణ వైద్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్, వేణు మాధవ్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు.