HOME » VIDEOS » Telangana

Video : మకర సంక్రాంతి స్పెషాలిటీ ఏంటో చెప్పిన వెంకయ్య

తెలంగాణ22:45 PM January 13, 2019

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్స్& స్వీట్ ఫెస్టివల్ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంక్రాంతి విశేషాల గురించి వివరించారు. దక్షిణాదిలో 'పొంగల్', సంక్రాంతి అని, పంజాబ్, హరియాణాలో లోహిరి అని, అసోంలో బిహు, బిహార్‌లో కిచిడి ఫెస్టివల్ అని పలు పేర్లతో ఈ పండగను పిలుచుకుంటారని చెప్పారు.

webtech_news18

Top Stories