హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: భక్తులతో కిక్కిరిసిన వేములవాడ దేవస్థానం

తెలంగాణ14:26 PM January 20, 2020

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపించడంతో భక్తులు మొదట రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీ. భక్తులు ముందుగా ధర్మా గుండం లో స్నానం ఆచరించి అనంతరం స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం శిగ్రదర్షణం లకు 4 గంటలు క్యూలై లో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకుని కోడె మొక్కులు చెల్లించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో అన్ని పూజలు, అభిషేకాలు, ఆర్జిత సేవలను నిలిపి వేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో కృష్ణవేణి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

webtech_news18