హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కరీంనగర్ లో వింతజీవి .. స్థానికుల భయాందోళన

తెలంగాణ23:15 PM October 12, 2019

కరీంనగర్ జిల్లా హుజుర్ నగర్ పట్టణం లో ఒక వింతజీవి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది . నాగేంద్ర దాబా సమీపంలో ఈ వింత జంతువు వెళ్లడాన్ని గమనించిన హోటల్ యజమాని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో , అధికారులు పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading