HOME » VIDEOS » Telangana

Surgical Strikes 2 : మరిన్ని స్ట్రైక్స్ జరగాలి: ఉత్తమ్

తెలంగాణ17:08 PM February 26, 2019

సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి మరిన్ని జరగాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జైషే మహ్మద్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఇలాగే ధ్వంసం చేయాలని ఆకాంక్షించారు. లాడెన్‌ను అమెరికా అంతం చేసినట్టు ఉగ్రవాదులను హతమార్చాలన్నారు.

webtech_news18

Top Stories