హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కశ్మీర్ తర్వాత హైదరాబాదే.. రోహింగ్యాలపై కిషన్ రెడ్డి

తెలంగాణ22:08 PM September 26, 2019

కశ్మీర్ తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు ఉన్న కశ్మీర్, అసోం వంటి రాష్ట్రాలకు విదేశీయులు వస్తుంటారని.. కానీ దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ రోహింగ్యాలకు ఎలా అడ్డాగా మారిందని ఆయన అన్నారు. వీరిలో చాలా మందికి ఆధార్ కార్డ్‌లు ఉన్నాయని.. వారికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.

webtech_news18