హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: లొంగిపోయిన మావోయిస్టు మాస్టర్ బ్రెయిన్ పురుషోత్తం

తెలంగాణ14:54 PM October 09, 2018

ఇద్దరు మావోయిస్టులు స్వతంత్రంగా లొంగిపోయారు. నేరుగా హైదరాబాద్‌లోని పోలీస్ కమిషనరేట్‌కు వచ్చిన వారు సీపీ అంజనీకుమార్ ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిని పురుషోత్తం అలియాస్ రవి, వినోదిని అలియాస్ భారతక్కగా పోలీసులు ప్రకటించారు. వారిద్దరూ పలు కేసుల్లో నిందితులు. వీరిద్దరూ సికింద్రాబాద్ అడ్డగుట్ట బస్తీ పరిరక్షణ కోసం కృషి చేశారు. వయసు మీద పడడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో పురుషోత్తం, వినోదిని లొంగిపోవడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం.

webtech_news18