హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

తెలంగాణ20:56 PM October 05, 2019

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ బైపాస్ రోడ్డుపై ఓ బైక్‌ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు న్యాల్‌కల్ మండలం మెటల్ కుంట గ్రామానికి చెందిన అంజప్ప(40),మరో యువకుడు(22)గా గుర్తించారు. రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో అటుగా వస్తున్న కారును గమనించకుండా ముందుకెళ్లడంతో బైక్‌ను కారు ఢీకొట్టింది.

webtech_news18