హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: బావిలో పడిన ఎలుగు పిల్లలను కాపాడిన తెలంగాణ అటవీశాఖ అధికారులు...

తెలంగాణ20:17 PM April 18, 2019

కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం, గట్టుబూత్కురు గ్రామంలో నీళ్లు లేని బోరు బావిలో పడిన రెండు ఎలుగుబంటి పిల్లలను రక్షించారు అటవీశాఖ అధికారులు. 70 అడుగుల లోతైన బావిలో గురువారం ఉదయం రెండు ఎలుగుబంటి పడిపోయి ఉండడం గమనించిన స్థానికులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు... నాలుగు నెలల వయసున్న ఎలుగు కూనలను రక్షించారు. మూడు నిచ్చెనలు వేసి, ఎలుగు కూనలను బయటికి తీసి, అడవిలో వదిలేశారు.

Chinthakindhi.Ramu