హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: రవి ప్రకాష్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

తెలంగాణ22:56 PM October 05, 2019

రూ.18 కోట్ల నిధులు కాజేసిన కేసులో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఉచ్చుబిగుస్తోంది. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

webtech_news18