HOME » VIDEOS » Telangana

Video : నిజామాబాద్‌లో పసుపు లారీ దగ్ధం.. రూ.75 లక్షల విలువ చేసే రైతుల కష్టం ఆవిరి..

తెలంగాణ10:34 AM March 12, 2020

నిజామాబాద్ జిల్లాలో దాదాపు రూ.75 లక్షల విలువ చేసే పసుపు మంటల్లో మసైంది. లారీ డీజిల్ లీకై, మంటలు అంటుకొని పసుపంతా బుగ్గి పాలైంది. మెండోరా మండలం వెల్గటూర్‌కు చెందిన రైతులు.. తాము పండించిన పసుపును నిజామాబాద్‌లోని మార్కెట్‌ యార్డుకు లారీలో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. సరుకు ఎక్కించుకొని లారీ తీసుకెళ్తుండగా.. ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో లారీలో మంటలు అంటుకున్నాయి.

webtech_news18

Top Stories