ఇటీవలం శ్రీలంకలోని కొలంబోలో జరిగిన పేలుళ్లలో చనిపోయిన హైదరాబాద్ వాసి తులసీరామ్ మృతదేహం భాగ్యనగరానికి చేరుకుంది. తాను దిగిన హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్లిన తులసీరామ్ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు.