విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్లు ను అడ్డుకొని పోలీస్ వాహనాల్లో స్టేషన్ కు తరలించారు.ఆర్టీసీ కార్మికుల పట్ల పోలీసుల దూకుడును నిరశిస్తూ కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులు కాళ్ళు పట్టుకుని వేడుకున్నా వదలని పోలీసులు.మహిళా కార్మికులకు గాయాలు, అశ్వస్తకు గురవ్వడం తో తరలించారు.