HOME » VIDEOS » Telangana

Video: విధుల్లోకి చేరుతాం...ఆర్టీసీ కార్మికులు.. డిపోల వద్ద పరిస్థితి ఉద్రిక్తం

తెలంగాణ11:59 AM November 26, 2019

ఉదయం నుంచే భారీగా డిపోలకు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా కార్మికులను అరెస్టు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు భారీగా బలగాలను మోహరించారు.

webtech_news18

Top Stories