హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మహిళ ప్రాణం తీసిన ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్

తెలంగాణ18:37 PM October 16, 2019

నిజామాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ చౌర‌స్తా వ‌ద్ద సిగ్నల్ క్రాస్ చేస్తున్న మహిళ‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అనంతరం ఆమె పైనుంచే బస్సును తీసుకెళ్లాడు తాత్కాలిక. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు అతడిని చితకబాదారు. మద్యం తాగి బస్సును నడుపుతున్నాడని ఆరోపించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading