హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: అధికారులకు షాక్.. ఆర్టీసీ సమ్మెకు తాత్కాలిక డ్రైవర్ మద్దతు

తెలంగాణ21:02 PM October 11, 2019

తెలంగాణలో తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు అధికారులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. డ్రైవర్లకు రూ.1500 ఇస్తామని చెప్పి రూ. వెయ్యిే ఇస్తున్నారని.. కండక్టర్లకు రూ.వెయ్యి ఇస్తానని చెప్పి రూ.500లే ఇస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల బాధలు ఇప్పుడు అర్థమయ్యాయని.. ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఓ డ్రైవర్ చెప్పాడు.

webtech_news18