హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: సమ్మెలో ఉన్న కండక్టర్‌ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తెలంగాణ21:53 PM October 14, 2019

తెలంగాణలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు.. రూట్లు, బస్సు కండిషన్‌పై అవగాహన లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా కరీంనగర్‌ బస్టాండ్ ఆవరణలో ఓ ఆర్టీసీ బస్సు .. సమ్మెలో ఉన్న కండక్టర్‌ శంకర్‌ని ఢీకొట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్న సమయంలో కండక్టర్‌ను తాత్కాలిక బస్సు డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading