HOME » VIDEOS » Telangana

Video: ఆగని ఆందోళనలు.. కదం తొక్కిన ఆర్టీసీ కార్మికులు

తెలంగాణ16:32 PM November 02, 2019

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతుంది. సంగారెడ్డి డిపో బస్టాండ్ ముందు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్ పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories