హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చాలని హోర్డింగ్ ఎక్కిన బస్సు డ్రైవర్

తెలంగాణ17:56 PM October 05, 2019

ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చాలని సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ గురు చరణ్ ప్రజ్ఞాపూర్‌లో ప్రైవేట్ ప్రచార హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపాడు. స్థానిక ఆర్టీసీ డిపో ఇన్‌స్పెక్టర్ సురేఖ వచ్చి ఆ కార్మికుడికి నచ్చజెప్పడంతో దిగి కిందికి వచ్చాడు. ఇప్పటికైనా ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు చేపట్టి కార్మికుల సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.

webtech_news18