తెలంగాణలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడలో ఓ ఆర్టీసీ బస్సు.. కారును ఢీకొట్టింది. దాంతో బస్సును అక్కడే నిలిపివేశారు. డ్రైవర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు.. కండక్టర్, డ్రైవర్‌తో గొడవపెట్టుకున్నారు.