హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఆర్టీసీ బస్సు బీభత్సం... ముగ్గురు మృతి

తెలంగాణ18:56 PM October 14, 2019

తెలంగాణలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి. వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను సంగారెడ్డి జిల్లా పులకల్ మండలం చోటాపూర్‌ గ్రామస్తులుగా గుర్తించారు.

webtech_news18