తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ‘జగన్ ముద్దు.. కేసీఆర్ వద్దు’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు అదే డిమాండ్ చేస్తే కేసీఆర్ కుదరదని చెప్పేశారు. దీంతో కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు.