హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఆర్టీసీ కార్మికుల సమ్మె... డిపోలో నిలిచిపోయిన బస్సులు

తెలంగాణ08:19 AM October 05, 2019

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోలో బస్సులు నిలిచిపోయినాయి. కార్మిక నాయకులను డిపోలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నరు. గోదావరిఖని బస్ డిపో ముందు 144 సెక్షన్ అమలుచేస్తున్నారు బస్సులను అడ్డుకుంటే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

webtech_news18