HOME » VIDEOS » Telangana

Video : డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా.. ఆర్టీసీ కార్మికుల ఆందోళన

తెలంగాణ19:28 PM October 13, 2019

ts rtc driver death : తెలంగాణలో  ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతితో పరిస్థితులు ఒక్కసారిగా  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు  దారితీసాయి. శ్రీనివాస్ రెడ్డి బలిదానం ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహాన్ని మరింత రాజేసింది. ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు అపోలో డి ఆర్ డి ఓ  హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు . అయితే పోలీసులు వారిని లోపలికి అనుమతించక పోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నది . దీంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

webtech_news18

Top Stories