హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : శ్రీనివాస్ రెడ్డి అమర్ రహే.. ఆర్టీసీ కార్మికుల క్రొవ్వొత్తుల ర్యాలీ

తెలంగాణ23:05 PM October 13, 2019

ts rtc driver srinivasa reddy died : ఆత్మహత్య చేసుకొన్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపంగా హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహి నిర్వహించారు. అమర్ రహే శ్రీనివాసరెడ్డి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసారు.

webtech_news18