హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పెట్రోల్ పోసుకుని.. మరో డ్రైవర్ ఆత్మహత్యయత్నం..

తెలంగాణ18:32 PM October 21, 2019

కరీంనగర్ లో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. డిపో ముందు పెట్రోల్ పోసుకుని జంపయ్య అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకోబోయాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన తోటి ఆర్టీసీ కార్మికులు మరియు పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

webtech_news18