Telangana News: చూట్టూ దట్టమైన అటవి ప్రాంతం. ఎత్తైన అలుగు నుంచి కిందకు జాలు వారుతున్న జలపాతం. ఈ అందాలను చూసేందుకు తరలి వస్తున్న ప్రకృతి ప్రేమికులు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడుపుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని స్థానికులు కోరుతున్నారు.. మీకు కూడా చూడాలని ఉందా.. అయితే నిజామాబాద్ జిల్లాకు రావాల్సిందే.