Khammam : దురదృష్టవశాత్తు కొద్ది రోజుల వ్వవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తన సొంత తమ్ముడి సంరక్షణనను చూసుకోవాల్సిన అక్క బావలు ఆ బాలుడికి ఆస్థి కోసం చుక్కలు చూపించారు.. దీంతో వారి బాధలు భరించలేనట్టు ఆ బాలుడు ఏకంగా సీఎం కేసిఆర్‌ను ఓ సెల్ఫీ వీడియో ద్వారా కోరాడు..