CM KCR : తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రకటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టిన ఆయన మొత్తం 90 వేల 142 పోస్టులను ప్రకటించారు. వాటిలో 11,103 కాంట్రాక్ట్ పోస్టులను కూడా పర్మినెంట్ చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.