Karimnagar: సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఆధారంగా పోలీసులు రెచ్చిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శిస్తూ పోస్ట్ పెట్టాడని చితకబాదారు. ఎమ్మెల్యే చెప్పే వరకు వదిలిపెట్టమని పోలీసులు అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించడంతో బాధితుడు న్యాయం కోసం మీడియాని ఆశ్రయించాడు.