HOME » VIDEOS » Telangana

Video : మంత్రి కేటీఆర్ తో న్యూజిలాండ్ ఎంపీ భేటీ..

తెలంగాణ16:32 PM January 08, 2020

న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఈరోజు న్యూజిలాండ్ ఏత్నిక్ అపైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ ఈరోజు మంత్రి కెటి రామరావును ప్రగతి భవన్ లో కలిసారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ తో ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. ఈ సమావేశంలో స్ధానిక రాజకీయ వ్యవస్ధల పనితీరుపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. ఈసందర్భంగా తెలంగాణలో ఉన్న పరిస్ధితులను మంత్రి కేటీఆర్, ప్రియాంకు వివరించారు.

webtech_news18

Top Stories